హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

FIFA : కళ్లు చెదిరే డీల్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడేందుకు ఏకంగా రూ. 2900 కోట్లు!

FIFA : కళ్లు చెదిరే డీల్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడేందుకు ఏకంగా రూ. 2900 కోట్లు!

FIFA : అంతర్జాతీయ మ్యాచ్‌లు కాకుండా.. ఫుట్‌బాల్ మరియు క్రికెట్ రెండింటిలోనూ క్లబ్ లేదా ఫ్రాంచైజీ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇది చాలా ఏళ్లుగా ఫుట్‌బాల్‌లో జరుగుతోంది. ఫిఫా ప్రపంచ కప్ తదుపరి సీజన్ 2026లో జరగనుంది. దీనికి ముందు కళ్లు చెదిరే భారీ డీల్ జరిగింది. నెక్ట్స్ వరల్డ్ కప్ ఆడటానికి ఏకంగా రూ. 2900 కోట్లు చెల్లించింది ఫిఫా.

Top Stories