Home » photogallery » sports »

FANS IN TEARS WHEN GERMANY KNOCKED OUT OF FIFA WORLD CUP

జర్మనీ ఓడింది..దేశమంతా ఏడ్చింది

2018 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ఓడిపోవడం ఫుట్‌బాల్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది.కానీ జర్మనీ దేశ ప్రజలను మాత్రం శోకసంద్రంలో ముంచేసింది.సౌత్ కొరియా ఇచ్చిన షాక్‌తో జర్మన్ ఫ్యాన్స్ నివ్వెరపోయారు.టైటిల్ నిలబెట్టుకుంటుదనుకున్న జట్టు గ్రూప్ దశ కూడా దాటకపోవడంతో తట్టుకోలేక ఏడ్చేసిన జర్మనీ అభిమానులను చూసి జాలి పడని వారు లేరు.