Home » photogallery » sports »

FANS ATTENDED IN HIGH NUMBERS FOR INDIA AND SOUTH AFRICA 2018 HOCKEY WORLD CUP MATCH

#HWC2018: అభిమానమంటే భారతీయులదే..హాకీ వరల్డ్‌కప్‌కు క్యూ కట్టిన ఫ్యాన్స్..

భారతీయులు ఏ క్రీడనైనా అభిమానిస్తే....పోటీలు చూడటానికి క్యూ కడుతుంటారు. క్రికెట్‌ను మతంలా భావించే ఇండియాలో గత కొన్నేళ్లుగా మిగతా క్రీడలకు సైతం ఆదరణ పెరుగుతోంది. 2018 హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌కు భారత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.