Home » photogallery » sports »

EX CRICKETER VIRENDER SEHWAG PRAISES ALL ROUNDER HARDIK PANDYA SAYS THERE IS NO ONE CLOSER TO HARDIK PANDYAS TALENT IN INDIAN TEAM CR

హర్దిక్ పాండ్యాను మించిన తోపు భారత జట్టులో లేడు... వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ... ఇలా ఎంత మంది టాలెంటెడ్ క్రికెటర్స్ జట్టులో స్థానం సంపాదించుకుంటూ, స్టార్స్‌గా వెలిగిపోతున్నా... మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేకపోయారు. కొంతకాలంగా భారత జట్టులో కీలకంగా మారిన ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా మాత్రం వీరూకి కరెక్ట్ ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందాడు. తాజాగా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా హర్దిక్ పాండ్యా తోపు అంటూ పొడగ్తల్లో ముంచెత్తడం విశేషం.