’సచిన్ గొప్ప ప్లేయర్. మైదానం భయట అంతకంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. క్రికెట్ ఆడే సమయంలో రిటైర్ అయ్యాక కూడా సచిన్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఎదుటి వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. అలాగే ఇతర క్రికెటర్లను ఎప్పుడూ విమర్శించడు‘ అని కామెంట్ చేశాడు. కోహ్లీ విషయంలో సచిన్ లాంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్ చేయలేదని అతడిలా మిగతా వారు కూడా ఉంటే మంచిదని పేర్కొన్నాడు.