Home » photogallery » sports »

EURO CUP 2020 FINAL MATCH TICKET RATE RS 56 CRORE IN BLACK MARKET UEFA WARNS ABOUT FAKE TICKETS JNK

Euro cup 2020 : ఫైనల్ చూడాలంటే టికెట్ ధర ఎంతో తెలుసా? బ్లాక్ మార్కెట్‌లో అర కోటి పలుకుతున్న టికెట్లు

యూరో కప్ 2020 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించాలని ఇంగ్లాండ్, ఇటలీ అభిమానులు కోరుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లు దాదాపు రూ. 56 లక్షలు పోసి మరీ టికెట్లు కొంటున్నారు.