Home » photogallery » sports »

EURO 2020 PORTUGAL STAR CRISTIANO RONALDO EQUALS ALI DAEIS RECORD FOR MOST INTERNATIONAL GOALS IN FOOT BALL SRD

Cristiano Ronaldo : సరిలేరు నీకెవ్వరు.. ఫుట్ బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో మరో ప్రపంచ రికార్డ్..

Cristiano Ronaldo : ఫుట్ బాల్ చరిత్రలో మరో అరుదైన ఘనత సాధించాడు లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఈ గేమ్ లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు. ఈ పోర్చు గల్ స్టార్ యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీలో అదరగొడుతున్నాడు.