Euro 2020: పాతికేళ్ల తర్వాత యూరో కప్ సెమీస్ చేరిన ఇంగ్లాండ్.. క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌పై విజయం | In Pics

యూరో 2020 క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఉక్రెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్స్‌ వర్షం కురిపించింది. 4-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నది.