Home » photogallery » sports »

EURO 2020 DENMARK BEAT THE CZECH REPUBLIC 2 1 TO REACH THE SEMI FINALS SRD

Euro 2020: 29 ఏళ్ల తర్వాత సెమీస్ లోకి డెన్మార్క్ జట్టు.. క్వార్టర్స్ లో చెక్ రిపబ్లిక్ కు చెక్..

Euro 2020: తుది అంకానికి చేరే సరికి యూరో కప్ 2020 ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది. విజయం కోసం జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయ్. యూరో కప్‌ 2020 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డెన్మార్క్‌ జట్టు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది.