ఇంగ్లండ్ (England) సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) టెస్టుల్లో దుమ్మురేపుతున్నాడు. లేటు వయసులో రికార్డుల మోత మోగిస్తున్నాడు. లేటెస్ట్ గా న్యూజిలాండ్ (ENG vs NZ)తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్‌లలో 650 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.