Home » photogallery » sports » ENGLAND VS INDIA 17 YEAR OLD SHAFALI VARMA SMASHES 26 YEAR OLD RECORD ON TEST DEBUT SRD

Shafali Varma: ఫస్ట్ మ్యాచ్ లోనే రికార్డుల మోత మోగించిన లేడి సెహ్వాగ్..

Shafali Varma: టీమిండియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షెఫాలీ వర్మ. దూకుడైన ఆటకు పెట్టింది పేరు. ఈ 17 ఏళ్ల అమ్మాయి, వీరేంద్ర సెహ్వాగ్‌లా బౌలర్లపై విరుచుకుపడుతోంది. ఇక, ఇంగ్లండ్ పై ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఈ చిచ్చర పిడుగు రికార్డుల మోత మోగించింది.