Home » photogallery » sports »

ENGLAND STAR BATTER JOS BUTTLER CREATES WORLD RECORD BREAKS MS DHONI 17 YEARS OLD RECORD IN A ODI SERIES AGAINST NEATHERLANDS SRD

Jos Buttler : ఇదెక్కడి మాస్ రా మామ.. 17 ఏళ్ల ధోని రికార్డు పనిపట్టిన జాస్ ది బాస్..

Jos Buttler Breaks MS Dhoni Most Sixes Record: జాస్ బట్లర్ ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. ఐపీఎల్ 15 వ సీజన్ లో బట్లర్ ధనాధన్ బ్యాటింగ్ తో ఆరెంజ్ క్యాప్ అందుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ డేంజర్ బ్యాటర్.. ధోని 17 ఏళ్ల రికార్డును బద్దలు గొట్టాడు.