Home » photogallery » sports »

ENGLAND ROAD TO EURO CUP FINALS IN PICS

Euro 2020: ఇంగ్లాండ్ జట్టు యూరో 2020 ఫైనల్‌కు ఇలా చేరింది - Photos

యూరో 2020లో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్నది. 55 ఏళ్ల తర్వాత యూరో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్.. సొంత గడ్డపై టైటిల్ గెలవాలని ఉవ్వీళ్లూరుతున్నది.