Home » photogallery » sports »

ENGLAND PREDICTED XI 3RD TEST INDIA LEEDS LATEST PHOTOS ROOT BUTTLER ANDERSON BURNS JNK

INDvENG: లీడ్స్ టెస్టులో ఆడబోయే ఇంగ్లాండ్ జట్టు ఇదేనా? తుది జట్టులో వీరికి స్థానం దక్కేనా?

రెండో టెస్టులో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు లీడ్స్‌లో జరుగనున్న మూడో టెస్టు కోసం తుది జట్టులో భారీ మార్పులు చేయనున్నది. అయితే ఎవరెవరు జట్టులోకి అవకాశం ఉన్నదో ఒకసారి పరిశీలిద్దాం.