Ollie Robinson : ఎనిమిదేళ్ల క్రితం తప్పు చేశాడు..ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..

Ollie Robinson : ఫస్ట్ టెస్ట్ లో బ్యాట్ , బాల్ తో ఆకట్టుకున్నాడు. మరో నయా సెన్సేషన్ వెలుగులోకి వచ్చాడనుకున్నారంతా. కానీ, ఇంతలోనే అతనిపై వేటు పడింది. ఎనిమిదేళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు ఆ ప్లేయర్ పట్ల శాపంగా మారింది.