Euro Cup 2020 : యూరో కప్ ఫైనల్ చేరిన ఇంగ్లాండ్.. ఇటలీతో టైటిల్ పోరుకు సిద్దం..

ఇంగ్లాండ్ జట్టు యూరో కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. డెన్మార్క్ జట్టును 2-1 తేడాతో ఓడించి ఫైనల్‌లో ఇటలీతో తలపడటానికి సిద్ద పడింది.