Home » photogallery » sports »

ENGLAND BEAT COLOMBIA IN PENALTY SHOOTOUT

ఇంగ్లండ్..మరో జట్టును ఇంటికి పంపింది!

ఫిఫా ప్రపంచకప్ హాట్‌ఫేవరెట్ ఇంగ్లండ్ జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో సంచలన విజయం సాధించి టైటిల్ రేస్‌లో నిలిచింది.ఆట నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1గోల్స్‌తో సమాన ఆధిక్యంలో నిలవడంతో,విజేతను నిర్ణయించడానికి నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లీష్ టీమ్ 4-3గోల్స్‌తో నెగ్గింది.