Home » photogallery » sports »

ENGLAND ALLROUNDER MOEEN ALI DRAWS SIMILARITIES BETWEEN EOIN MORGAN AND MS DHONI SAYS BOTH ARE VERY CALM AND COOL SJN

Ms Dhoni : సింహం లాంటి ధోనితో ఆ ప్లేయర్ ను పోలుస్తావా? కొంచెం అయినా ఉండాలయ్యా..

MS Dhhoni : ఏ మాత్రం అంచానలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా విశ్వవిజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి పరిస్థితులోనైనా కూల్ గా ఉండటం ధోనికి అలవాటు. అలాగే ఏ బ్యాటర్ కు ఎవరితో బౌలింగ్ చేయించాలో ధోనికి బాగా తెలుసు. టి20 ప్రపంచకప్ సక్సెస్ తో ధోని భారత్ కు అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్ అయ్యాడు.