అనంతరం కరణ్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది. తన ప్రవర్తనపై మ్యాచ్ రిఫరీలకు క్షమాపణ తెలియజేసినట్లు సమాచారం. ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. గతేడాది జరిగిన మినీ వేలంలో కరణ్ ను రికార్డు స్థాయిలో రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కరణ్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రికార్డు లిఖించాడు.