ENG vs NZ : తన ఫస్ట్ మ్యాచ్ లోనే దుమ్మురేపిన కివీస్ బ్యాట్స్ మన్..25 ఏళ్ల దాదా రికార్డు బ్రేక్..

ENG vs NZ : రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 246/3 స్కోర్ చేసింది. క్రీజులో ఓపెనర్ కాన్వేతో పాటు హెన్రీ నికోల్స్(46 బ్యాటింగ్) ఉన్నారు.