Home » photogallery » sports »

ENG VS NZ JOHNY BAIRSTOW SMASHES STUNNING CENTURY AND ENGLAND REGISTER SUPER VICTORY AGAINST NEW ZEALAND IN SECOND TEST SRD

ENG vs NZ : బాబు బెయిర్ స్టో అది ఐపీఎల్ కాదు టెస్ట్ క్రికెట్.. ఇదేం కొట్టుడు సామీ..

ENG vs NZ : ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఐపీఎల్ ను మర్చిపోనట్టు ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ లో కూడా టీ20 తరహాలో సునామీ ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.