ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు విలియమ్సన్ కోవిడ్ లక్షణాలతో బాధపడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన రాపిడ్ యాంటీజెన్ టెస్టులో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐదు రోజుల పాటు విలియమ్సన్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దాంతో రెండో టెస్టుకు అతడు దూరమయ్యాడు.