Home » photogallery » sports »

ENG VS NED ENGLAND BREAKS ODI RECORD BY SCORING 498 RUNS AGAINST NETHERLANDS IN FIRST ODI SJN

ENG vs NED : పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే కాబోలు.. పాపం బట్లర్ దెబ్బకు ఆ పసికూన..

ENG vs NED : ఇరు జట్ల మధ్య ఆమ్ స్టర్ డామ్ వేదికగా తొలి వన్డే జరగ్గా.. పసికూన నెదర్లాండ్స్ పై ఇంగ్లండ్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 498 పరుగులు చేసింది. (PC : ECB)

  • |