Home » photogallery » sports »

ENG VS NED 2ND ODI HIGHLIGHTS PHIL SALT IS NEW STAR FOR ENGLAND AND HIS POWER MAKES ENGLAND TO SERIES CLINCHING WIN AGAINST NETHERLANDS SRD

ENG vs NED : బట్లర్, బెయిర్‌స్టోకు తమ్ముడిలా ఉన్నాడు.. వరుసగా రెండో మ్యాచ్ లో కూడా వీరబాదుడు బాదాడు..!

England vs Netherlands, 2nd ODI Highlights: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. వర్షం ఎఫెక్ట్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఇంగ్లండ్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌, ఫిల్‌ సాల్ట్‌ హాఫ్‌ సెంచరీలతో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌ జట్టు కూడా 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.