ENG vs IND : ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా టీమిండియా రికార్డులు..ఇలా అయితే కష్టమే..అంతకు మించి రాణిస్తేనే..

ENG vs IND : ఆగష్టు 4 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీని కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు రికార్డు పేలవంగా ఉంది.