Home » photogallery » sports »

ENG VS IND LADY SEHWAG SHAFALI VERMA BECOMES YOUNGEST INDIAN CRICKETER TO PLAY ALL 3 FORMATS SRD

Shafali Varma : చిచ్చర పిడుగు ఖాతాలో మరో రికార్డు..తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్‌గా లేడీ సెహ్వాగ్

Shafali Verma : టీమిండియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షెఫాలీ వర్మ. దూకుడైన ఆటకు పెట్టింది పేరు. ఈ 17 ఏళ్ల అమ్మాయి, వీరేంద్ర సెహ్వాగ్‌లా బౌలర్లపై విరుచుకుపడుతోంది. ఇక, ఇంగ్లండ్ పై ఆడుతున్న షెఫాలీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. టెస్ట్ మ్యాచ్ ల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన లేడీ సెహ్వాగ్ ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది