ప్రస్తుతం జాస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ కు టి20 సిరీస్ లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు టి20 సిరీస్ ల్లోనూ ఓడి సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే కోల్పోయింది.