Home » photogallery » sports »

EMOTIONAL FANS IN FIFA 2018 WORLD CUP

అవధుల్లేని అభిమానం..అంతులేని ఆవేదన

ఫిఫా ప్రపంచకప్‌ వచ్చిందంటే చాలు అభిమానులు ఆతిధ్య దేశంలో వాలిపోతుంటారు.తమ తమ జట్లను ప్రోత్సహించేందుకు దేశాలు దాటి రష్యాకు వచ్చిన కొంతమంది అభిమానులకు మాత్రం చేదు అనుభవమే మిగిలింది.