Ellyse perry creates history in Womens big bash league season 4 with sensational century
#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని బిగ్ బాస్ 4 తెలుగుకరోనా విలయతాండవంYear Ender 2020అంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest బిగ్ బాస్ 4 తెలుగుకరోనా విలయతాండవంYear Ender 2020అంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest హోమ్ » ఫోటో » క్రీడలు WBBL: మహిళల క్రికెట్ 'బ్యూటీ అండ్ బీస్ట్' ఎలిస్ పెర్రీ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా క్రికెటర్‌గా పేరున్న ఎలిస్ పెర్రీ...ప్రస్తుతం ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో రికార్డ్ల మోత మోగిస్తోంది. 6 మ్యాచ్‌ల్లోనే రెండు సెంచరీలు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. News18 Telugu | December 22, 2018, 12:55 PM IST 1/ 8 ఆస్ట్రేలియా మహిళల జట్టు స్టార్ క్రికెటర్...ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ బిగ్‌బాష్ లీగ్‌లో జోరు మీదుంది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ నాలుగో సీజన్లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పెర్రీ... కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే నాలుగు వందల పరుగుల మార్క్ దాటింది. (Rebel wbbl / TWITTER ) 2/ 8 బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలిస్ పెర్రీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. మెరుపు సెంచరీ చేసి సిడ్నీ సిక్సర్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. (Rebel wbbl / TWITTER ) 3/ 8 మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఎలిస్ పెర్రీ...కేవలం 64 బంతుల్లోనే 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. (Rebel wbbl / TWITTER ) 4/ 8 64 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అందులో 10 ఫోర్లు, 5 సిక్సర్స్ ఉన్నాయి. (Rebel wbbl / TWITTER ) 5/ 8 ప్రస్తుత మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్లో పెర్రీకి ఇది రెండో సెంచరీ. ఈ సెంచరీతో కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 400 పరుగుల మైలురాయి దాటింది. (Rebel wbbl / TWITTER ) 6/ 8 58, 102*, 74*, 10, 72*, 103*...ప్రస్తుత బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో పెర్రీ చేసిన పరుగులు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. (Rebel wbbl / TWITTER ) 7/ 8 6 మ్యాచ్‌ల్లోనే 419 పరుగులు చేసి పస్తుత టోర్నీకే టాప్ స్కోరర్‌గా నిలిచింది. (Rebel wbbl / TWITTER ) 8/ 8 ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా క్రికెటర్‌గా ఎలిస్ పెర్రీకి పేరుంది. (Rebel wbbl / TWITTER ) తాజా వార్తలుప్రియురాళ్లను ఆకట్టుకోవడానికి మొబైల్స్, మోటార్ సైకిళ్లు స్వాహ చేసిన ప్రియులు...Joe Biden-Kamala Harris: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణస్వీకార ఆహ్వాన పత్రిక వైరల్..Kamal Haasan: కమల్ హాసన్ పార్టీ సింబల్ వచ్చేసింది.. పండుగ రోజు ప్రకటించిన లోకనాయకుడుచలిమంటే ఆ వృద్ధురాలికి చితిమంట అయింది.. ఇంద్రవెల్లిలో గిరిజన మహిళ సజీవ దహనం.. Top Stories Corona Vaccine: తెలంగాణలో ఈటలకే తొలి టీకా.. ప్రజల్లో భరోసా కల్పించేందుకు మంత్రి ప్రయత్నం Kamal Haasan: కమల్ హాసన్ పార్టీ సింబల్ వచ్చేసింది.. పండుగ రోజు ప్రకటించిన లోకనాయకుడు Joe Biden-Kamala Harris: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణస్వీకార ఆహ్వాన పత్రిక వైరల్.. ప్రియురాళ్లను ఆకట్టుకోవడానికి మొబైల్స్, మోటార్ సైకిళ్లు స్వాహ చేసిన ప్రియులు... డిగ్రీ అర్హతతో ఏపీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేయండి Loading
బిగ్ బాస్ 4 తెలుగుకరోనా విలయతాండవంYear Ender 2020అంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest
బిగ్ బాస్ 4 తెలుగుకరోనా విలయతాండవంYear Ender 2020అంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest