Home » photogallery » sports »

DWANE BRAVO BECOME FIRST BOWLER TO TAKE 600 WICKETS IN T20 FORMAT SJN

The Hundred League : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600 వికెట్లు.. టి20 ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన కరీబియన్ వీరుడు

Dwane Bravo : టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా క్రిస్ గేల్ (Chris Gayle) మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ల జాబితాలో కీరన్ పొలార్డ్ ఉన్నాడు. తాజాగా అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా ఉన్న డ్వేన్ బ్రావో.. సరికొత్త మైలురాయిన అందుకున్నాడు.