ఈ ఆటగాడు ఎవరో గుర్తుపట్టగలరా? ఈ మధ్య అందరికీ సుపరిచితమైన ఫేమస్ అథ్లెట్ ఇతడు..

ప్రముఖ ఫైనాన్షియర్ యాప్ క్రెడ్ రూపొందించిన కొత్త యాడ్‌లో కనిపించిన వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులో నటించింది నీరజ్ చోప్రా అని చెప్పే వరకు ఎవరూ గుర్తు పట్టలేక పోవడం గమనార్హం.