Home » photogallery » sports »

DO YOU KNOW VIRAT KOHLIS 11 TATTOOS AND STORY BEHIND THAT SJN

Virat Kohli Tattoos : కోహ్లీ చేతిపై ఉన్న 11 టాటూల వెనుక ఉన్న కథలేంటో మీకు తెలుసా?

Virat Kohli : కోహ్లీ తన ఆటతో ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకుమంచి అతడి టాటూలతో పాపులర్ అయ్యాడనేది వాస్తవం. కోహ్లీ వంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 టాటూలు ఉన్నాయి. ప్రతి టాటూ వెనుక ఒక కథ ఉండటం విశేషం.