Home » photogallery » sports »

DO YOU KNOW THIS TEAM INDIA CRICKETERS WIFES ARE DANCING DIVAS SRD

Team India : ఈ క్రికెటర్ల భార్యలు.. డ్యాన్సింగ్ క్వీన్స్.. వీళ్లు స్టెప్పులు వేస్తే విజిల్సే..

Team India : మన టీమిండియా క్రికెటర్లలో చాలా మంది భార్యలు డ్యాన్స్ ఇరగదీస్తారు. వారు స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే. మరి ఆ క్రికెటర్లు ఎవరు..? వారి భార్యలు ఎవరో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం.