Home » photogallery » sports »

DO YOU KNOW THIS INTERESTING LOVE STORY OF DINESH KARTHIK AND SQUASH PLAYER DIPIKA PALLIKAL AS THEIR RELATIONSHIP STARTED OVER A MESSAGE SRD

Love Story : క్రికెట్ అంటే ఇష్టం లేని దీపికా పల్లికల్.. దినేశ్ కార్తీక్ ప్రేమలో ఎలా పడిందో తెలుసా..?

Dinesh Karthik Dipika Pallikal Love story: ఆమెకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. క్రికెటర్ల అంటే అస్సలు ఇష్టం లేదు. కారణం క్రికెట్ వల్ల భారత్ లో మిగతా క్రీడలకు అంత గుర్తింపు దక్కడం లేదన్నది ఆమె భావన. కానీ, యాదృచ్ఛికంగా ఆమె జీవితంలోకి క్రికెటరే భర్తగా వచ్చాడు. ఇప్పుడు అతడే సర్వస్వం అయ్యాడు. ఆ జంటే దినేష్ కార్తీక్ - దీపికా పల్లికల్.

  • |