Dinesh Kartik : ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్.. చివరి సారిగా దేశం కోసం ఆడతానంటున్న దినేశ్ కార్తీక్

టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చివరి సారిగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నాడు. ఇండియాలో జరుగనున్న రెండు టీ20 వరల్డ్ కప్‌లలో ఒక దానిలో ఆడాలని అనుకున్నట్లు చెప్పాడు.

  • |