Home » photogallery » sports »

DINESH KARTHIK WILL LEAD TEAM INDIA AGAIN IN TOUR MATCH AGAINST NORTHAMPTONSHIRE SJN

Dinesh Karthik : టీమిండియా కెప్టెన్ గా కార్తీక్ కాకా.. నేటి రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?

Dinesh Karthik : ఇప్పటికే జరిగిన తొలి టి20 వార్మప్ మ్యాచ్ లో డెర్బీషైర్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నేడు రెండో వార్మప్ మ్యాచ్ ను నార్తాంప్టన్ షైర్ తో ఆడేందుకు భారత్ సిద్ధంగా ఉంది.