హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Dinesh Karthik : కెప్టెన్లు వస్తారు పోతారు.. కానీ కార్తీక్ కాకా అలా కాదు.. లోకల్..

Dinesh Karthik : కెప్టెన్లు వస్తారు పోతారు.. కానీ కార్తీక్ కాకా అలా కాదు.. లోకల్..

Dinesh Karthik : సచిన్.. ధోని.. కోహ్లీల తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను దినేశ్ కార్తీక్ సాధించాడు. అది కూడా ఒక్క ఏడాదిలో. ఏ ముహూర్తాన ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దినేశ్ కార్తీక్ ను సొంతం చేసుకుందో తెలీదు కానీ.. అప్పటి నుంచి కార్తీక్ కాకా ఆటతీరే మారిపోయింది.

Top Stories