Home » photogallery » sports »

DINESH KARTHIK SAYS MY ULTIMATE GOAL IS TO WIN T20 WORLD CUP TEAM INDIA SJN

Dinesh Karthik : ’అదే నా చివరి లక్ష్యం.. దాని కోసం తీవ్రంగా కష్ట పడుతున్నా‘.. కార్తీక్ కాకాతో అట్లే ఉంటది మరీ!

Dinesh Karthik : అనంతరం టీమిండియాలోకి పునరాగమనం చేసి సత్తా చాటుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో కార్తీక్ సూపర్ బ్యాటింగ్ తో అరించాడు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ లతో జరిగిన టి20 సిరీస్ ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.