దీనికి సంబంధించిన వీడియోపై కార్తీక్ ట్వీట్ చేశాడు.‘అది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్’ అనే ట్వీట్ చేశాడు. అంతేకాకుండా స్లాప్ అనే పదం బౌలర్ కు వర్తించదని అదే ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే రివర్స్ స్లాప్ అనే పదాన్ని ఎవరి కోసం కార్తీక్ వాడాడు అనే దానిపై అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.