Dinesh Karthik : అందరూ కార్తీక్ కాకాలు కాలేరబ్బా.. వాతలు పెట్టుకునేందుకు సిద్ధమైన కార్తీక్ మాజీ భార్య భర్త..
Dinesh Karthik : అందరూ కార్తీక్ కాకాలు కాలేరబ్బా.. వాతలు పెట్టుకునేందుకు సిద్ధమైన కార్తీక్ మాజీ భార్య భర్త..
Diensh Karthik : ఇక సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లోనూ ఐపీఎల్ ఫామ్ ను కంటిన్యూ చేసి ప్రపంచకప్ టీమ్ లో చోటును దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇలా 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫేవరెట్ ప్లేయర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సూపర్ ఫినిషర్ గా కనిపించిన కార్తీక్ కాకా.. టీమిండియా (Team India)లోకి పునరాగమనం చేసి అదరగొట్టాడు.
2/ 6
ఇక సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లోనూ ఐపీఎల్ ఫామ్ ను కంటిన్యూ చేసి ప్రపంచకప్ టీమ్ లో చోటును దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఇలా 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
3/ 6
కార్తీక్ కాకా సక్సెస్ ను చూసిన అతడి మాజీ ఫ్రెండ్ మురళీ విజయ్ కూడా కార్తీక్ రూట్లో నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు క్రికెట్ కు దూరంగా ఉన్న అతడు.. 38ఏళ్ల వయసులో తాజాగా ఆరంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
4/ 6
వీలైనంత కాలం క్రికెట్ ఆడాలని చూస్తున్నానని.. అందుకోసమే తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు రెడీ అయ్యానని పేర్కొన్నాడు. ఈ లీగ్ లోని రూబీ ట్రిచీ వారియర్స్ తరఫున ఆడేందుకు మురళీ విజయ్ సిద్ధమయ్యాడు.
5/ 6
ఇక 2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్.. తన చివరి మ్యాచ్ ను 2018లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతర కొన్నాళ్ల పాటు ఐపీఎల్ లో ఆడిన అతడు పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.
6/ 6
దినేశ్ కార్తీక్ మురళీ విజయం మంచి ఫ్రెండ్స్.. దినేశ్ కార్తీక్ మొదటి భార్య వల్ల వీరిద్దరూ విడిపోయారని అనుకుంటూ ఉంటారు. కార్తీక్ తన మొదటి భార్యకు 2012లో విడాకులు ఇవ్వగా.. ఆమెను మురళీ విజయ్ పెళ్లి చేసుకున్నాడు.