Home » photogallery » sports »

DINESH KARTHIK DIPIKA PALLIKAL BLESSED WITH TWO BEAUTIFUL BABY BOYS CHECK IMAGES JNK

Twins to Dinesh Karthik: దినేశ్ కార్తీక్-దీపిక పల్లికల్ జంటకు కవల పిల్లలు.. వారి పేర్లేంటో తెలుసా? సెటైర్ వేసిన వసిమ్ జాఫర్

Twins to Dinesh Karthik: స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ - స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ జంటకు మగ కవలలు జన్మించారు. ఈ విషయాన్ని కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. ఆ ఇద్దరు పిల్లల పేర్లు కూడా ప్రకటించాడు.