Home » photogallery » sports »

DIFFERENT TEAMS FOR DIFFERENT FORMATS WHAT DRAVID IS THINKING OG TEAM INDIA FUTURE JNK

Team India: వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు? కొత్త కోచ్ ద్రవిడ్ వ్యూహం ఏంటి? అతడి మనసులో ఏముంది?

Team India: పలు దేశాల క్రికెట్ బోర్డులు వేర్వేరు పార్మాట్లకు వేర్వేరు జట్లను ఏర్పాటు చేశాయి. ఆటగాళ్ల సామర్థ్యాలను బట్టి వారికి అనుకూలమైన ఫార్మాట్లో ఆడిస్తున్నాయి. టీమ్ ఇండియా కూడా త్వరలో ఫార్మాట్ల వారీగా విడిపోనున్నదా? కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చెబుతున్నాడు?