Dhanashree Verma : క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య, యూట్యూబర్, టిక్ టాకర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన హాట్ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసే ధనశ్రీ వర్మ, ఈ మధ్యకాలంలో తన ఫోటోల్లో, వీడియోల్లో గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.
టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. (Image Credit : Instagram)
2/ 11
ధనశ్రీ వర్మ.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. రీల్స్ చేయడం.. డ్యాన్స్ చేయడం .. ఆ వీడియోలను షేర్ చేయడం ఆమెకు అలావాటే. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ మామూలుగా ఉండదు.(Image Credit : Instagram)
3/ 11
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏది పోస్ట్ చేసినా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. (Image Credit : Instagram)
4/ 11
తన హాట్ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసే ధనశ్రీ వర్మ, ఈ మధ్యకాలంలో తన ఫోటోల్లో, వీడియోల్లో గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. (Image Credit : Instagram)
5/ 11
అదిరే డ్రెస్సుల్లో తన అందాలను ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది ధనశ్రీ వర్మ. ధనశ్రీ వర్మ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, లేటెస్ట్ గా మెరూన్ కలర్ లెహంగాలో అదిరే అందాలను ప్రదర్శించింది. (Image Credit : Instagram)
6/ 11
ఈ ఫోటోలకు న్యూక్లియర్ బాంబ్ అంటూ చాహల్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. (Image Credit : Instagram)
7/ 11
ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ 2014లోనే నవీ ముంబైలోని డీవై పాటిల్ డెంటల్ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. కొన్నిరోజుల పాటు డెంటిస్ట్‌గా పనిచేశారు. (Image Credit : Instagram)
8/ 11
అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఇష్టం. అందుకే డాక్టర్ వృత్తిని వదిలేశారు. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్ అకాడమీ ఉంది. అంతేకాదు సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. (Image Credit : Instagram)
9/ 11
ఇక ట్విట్టర్, ఇన్‌స్టాలో ధనశ్రీని చాలా మంది అనుసరిస్తున్నారు. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధనశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారు. (Image Credit : Instagram)
10/ 11
ఆమె గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌తోనూ కలిసి డ్యాన్స్ చేసింది. ఇక, చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. (Image Credit : Instagram)
11/ 11
ధనశ్రీ వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ శిక్షణ తీసుకుంది. ఆమె డ్యాన్సింగ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయ్. (Image Credit : Instagram)