IPL 2021 : ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ 2021 మలిదశకు ఆ స్టార్ ప్లేయర్ దూరం?

ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు రావడానికి మార్గం సుగమమం అయ్యిందని ఫ్రాంచైజీలు ఆనందించే లోప.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ గాయం కారణంగా ఐపీఎల్ రెండో దశకు దూరమయ్యాడు.