Rishabh Pant : రిషబ్ పంత్ కు షాకిచ్చిన గర్ల్ ఫ్రెండ్...పంత్ కంటే అతనంటేనే ఇష్టమంట..

Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయాల బాటలో నడిపిస్తున్నాడు రిషబ్ పంత్. ఆస్ట్రేలియా టూర్ తర్వాత అతను ఒక్కసారిగా హీరోగా అవతరించాడు. ప్రస్తుతం అతని గురించి, అతని గర్ల్ ఫ్రెండ్ గురించి ఫ్యాన్స్ తెగ వెదికేస్తున్నారు.