Shikhar Dhawan : శిఖర్ ధావన్ మనసు దోచిన టీమిండియా మహిళా క్రికెటర్.. త్వరలోనే ఆమెతో పెళ్లి..!

Shikhar Dhawan : టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గబ్బర్ త్వరలోనే పెళ్లి చేసుకోతున్నడంటూ వార్తలు షికారు చేస్తున్నాయ్.