Home » photogallery » sports »

CSK SKIPPER MS DHONI CLEARS AIR ON HIS IPL FUTURE WILL PLAY MY LAST T20 IN CHENNAI JNK

MS Dhoni: నా చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతా.. కానీ అది ఎప్పుడో తెలియదు.. రిటైర్మెంట్‌పై ధోనీ వ్యాఖ్యలు

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2021 ఫైనల్ రోజున కూడా ఈ విషయంపై ప్రశ్నించగా.. తాను ఎల్లో జెర్సీలోనే ఉంటానని చెప్పాడు. తాజాగా తాను చివరి మ్యాచ్ చెన్నైలో ఆడి వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు.