MS Dhoni : ధోనీ- సాక్షిల ప్రేమ పెళ్లికి కారణమెవరో తెలుసా..? ఆ వ్యక్తి కూడా టీమిండియా క్రికెటరే..!

MS Dhoni : సాక్షి తండ్రి, ధోనీ తండ్రి రాంచీలో ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండేవి. ఈ జంట ఒకే స్కూల్ లో కూడా చదువుకున్నారు.