Home » photogallery » sports »

CROATIA BEATS DENMARK IN FIFA WORLD CUP 2018 PRE QUARTER FINAL

డెన్మార్క్‌ ఓడింది..క్రొయేషియా క్వార్టర్స్ చేరింది

1998 ఫిఫా ప్రపంచకప్‌లో 3వ స్థానంలో నిలిచిన క్రొయేషియా..2018లో మాత్రం టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో డెన్మార్క్ జట్టుపై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.