Home » photogallery » sports »

CRISTIANO RONALDO NEWS FOOT BALL STAR CRISTIANO RONALDOS NEW BORN BOY DIED ON MONDAY SJN

Cristiano Ronaldo: కవలలు పుట్టారని ఆనంద పడ్డ ఫుట్ బాల్ స్టార్ రొనాల్డో.. అంతలోనే ఒక శిశువు.. తీవ్ర విషాదంలో స్టార్ ప్లేయర్

Cristiano Ronaldo: అయితే తాజాగా అతడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రొనాల్డో, జార్జినా రోడ్రిగ్స్ దంపతులకు తీవ్ర పుత్ర శోకం మిగిలింది. ఈ విషయాన్ని అతడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.